Home » Presented Gold Gun By Pakistan
విదేశీ అతిథులు పర్యటనలకు వస్తే బహుమతులు ఇవ్వడం సహజమే. శాలువాలతో సన్మానం, జ్ణాపికలు ఇస్తుంటాం. కొంచెం పెద్దోళ్లు అయితే బంగారం, వెండి బహుమతులు ఇస్తుంటారు. ఆ వ్యక్తి స్థాయికి తగ్గట్టు అవి ఉంటాయి. అదే ఓ రాజు అతిథిగా వస్తే.. ఎలాంటి గిఫ్ట్ తో సత్కరి�