Home » Presents
ఫిబ్రవరి 24 తమిళనాడు మాజీ సీఎం..దివంగత నేత అయిన జయలలితి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మంత్రి జయకుమార్ రాయపురంలోని రాజా సర్ రామస్వామిం ముదలియార్ హాస్పిటల్ (RSRM) సందర్శించారు. ఈరోజు అంటే జయలలిత పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 24న జన్మించిన ఏడుగురు శిశువులకు
తెలుగు రాష్ట్రాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో ఏడు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ పగరాల జాబితా కోసం జనవరి-4నుంచి 31వరకు మొత్తం 4,234 పట్టణాలు,నగరాల్లో కేంద్రం సర్వే నిర్వహించింది. అవార్డుల జాబిలో ఏపీ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లురుపేట, కావలి నిలువగ�
ప్రజలను మభ్యపెట్టేందుకే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు వంటి అంశాలపై బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం చాలా ఆందోళనకర పరిస్ధితు