Home » President Donald Trump’s
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటనకు తన కుటుంబంతో కలిసి విచ్చేశారు. వీరిని స్వాగతించటం కోసం ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా సర్దార్ వల్లాభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ప్రథమ �