Home » President Macron
క్రీడాకారులతో కలిసి బీరు తాగి ఎంజాయ్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఎత్తిన బీరుబాటిల్ దించకుండా గటగటా తాగేశారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనాకు తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే యూరోప్‌లో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది.