Home » President Manchu Vishnu
ఏపీ మంత్రి పేర్ని నాని మోహన్‌బాబును కలిసిన సందర్భంగా మొదట ట్వీట్ చేసిన మా అధ్యక్షులు మంచు విష్ణు.. తర్వాత దాన్ని ఎడిట్ చేశారు.
మంత్రి పేర్నినాని.. మోహన్ బాబు ఇంటికి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారిద్దరూ ఏం చర్చిస్తున్నారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సైనికుడు సాయితేజ కుటుంబాన్ని ’మా‘ అధ్యక్షులు మంచు విష్ణు ఫోన్ లో పరామర్శించారు. సాయితేజ భార్య శ్యామలను ఫోన్ లో ఆయన పరామర్శించి, ఓదార్పారు.