Home » prevent coronavirus
మీలో కరోనా వైరస్ లక్షణాలు లేనప్పుడు.. మీరు ఫేస్ మాస్క్ ధరించాలా? వద్దా? ప్రతిఒక్కరిని ఎక్కువగా అడిగే మొదటి ప్రశ్న ఇదే.. కరోనా వ్యాప్తి సమయంలో చాలామంది ఇదే ప్రశ్నలు తరుచుగా అడుగుతుంటారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ �
దీప, దూప నైవేద్యాలతో నిత్యం శోభాయమానంగా విరాజిల్లిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం వెలవెలబోతుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఆలయాలకు భక్తుల సందర్శనను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయగా, రాజన్న ఆలయంలో భక్తుల సందర్శ�