prevent terrorist acts

    ఉగ్రవాద చర్యలను అరికట్టడంలో బీజేపీ విఫలం : బివి.రాఘవులు

    February 15, 2019 / 04:02 PM IST

    విజయనగరం : ఉగ్రవాద చర్యలను అరికట్టడంలో బీజేపీ విఫలమైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు విమర్శించారు. ఈమేరకు ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తప్పుడు విధానాల వల్ల ఉగ్రవాదం పెరిగిందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రజల నుంచి వేరు�

10TV Telugu News