Home » Price of onions
ఉల్లిపాయ ధరలు కొండెక్కి దిగనంటున్నాయి. కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఉల్లిపాయను కట్ చేయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లిపాయలను కొనలేకపోతున్నాం..కొనకుండా ఉంటలేకపోతున్నాం. ఎందుకంటే ఉల్లిపాయలేని కూర ఉండదు కాబట్టి. అందుకే ఎంత రేటు ఉన్న�