Home » prices of TV
Prices of TV sets to shoot up this quarter : కొత్త టీవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే వెంటనే కొనేసుకోండి.. టీవీల ధరలు పెరగబోతున్నాయి. ఈ త్రైమాసికంలో టీవీల ధరలను పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయంట. కంపోనెంట్ ప్యానెళ్ల ధర అమాంతం పెరిగిపోవడంతో టీవీల ధరలను పెంచాలన�