Home » Prices Reduced
నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) 37రకాల ముఖ్యమైన ఔషధాల ధరలను 10 నుంచి 15శాతం తగ్గించింది.
ప్రతీనెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో ఇవాళ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
దేశంలో వంటనూనె ధరలు భారీగా తగ్గాయి. దేశంలోని చాలా ప్రాంతాలల్లో పామాయిల్‌పై రూ.20, వేరుశెనగ నూనెపై రూ.18, సోయాబీన్‌పై రూ.10, పొద్దుతిరుగుడు నూనె