Home » Prime Volleyball
విజయ్ దేవరకొండ ఇటీవల వాలీబాల్ టీంలో పెట్టుబడులు పెట్టాడు. క్రికెట్, కబడ్డీ లాగే వాలీబాల్ ప్రీమియర్ లీగ్స్ కూడా జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ అనే టీంలో విజయ్ పెట్టుబడులు పెట్టి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి భారీగా ప్రమోట్ చేస్తు�