Hyderabad Black Hawks : విజయదేవరకొండతో కలిసి వాలీబాల్ మ్యాచ్ చూడండి.. విజయ్ టీంకి సపోర్ట్ చేయండి..
విజయ్ దేవరకొండ ఇటీవల వాలీబాల్ టీంలో పెట్టుబడులు పెట్టాడు. క్రికెట్, కబడ్డీ లాగే వాలీబాల్ ప్రీమియర్ లీగ్స్ కూడా జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ అనే టీంలో విజయ్ పెట్టుబడులు పెట్టి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి భారీగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా................

vijay devarakonda vollyball team Hyderabad Black Hawks first match with kochi blue spikers
విజయ్ దేవరకొండ ఇటీవల వాలీబాల్ టీంలో పెట్టుబడులు పెట్టాడు. క్రికెట్, కబడ్డీ లాగే వాలీబాల్ ప్రీమియర్ లీగ్స్ కూడా జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ అనే టీంలో విజయ్ పెట్టుబడులు పెట్టి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి భారీగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ప్రమోషనల్ సాంగ్ కూడా షూట్ చేసాడు విజయ్ దేవరకొండ.
Meera Jasmine : తెలుగులో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్న హీరోయిన్..
నేడు ఈ వాలీబాల్ ప్రీమియర్ లీగ్ లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ కి, కొచ్చి బ్లూ స్పైకర్స్ మాదే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేడు (ఫిబ్రవరి 15న) రాత్రి 7 గంటలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో జరగనుంది. ఈ మ్యాచ్ కి విజయ్ దేవరకొండ హాజరయి దగ్గరుండి తన టీంని ఎంకరేజ్ చేయనున్నాడు. దీంతో అభిమానులు, క్రీడా ప్రేమికులని కూడా రమ్మని, వచ్చి తన టీంకి సపోర్ట్ చేయమని కోరుతున్నాడు విజయ్. మరి ఈ ప్రీమియర్ లీగ్ లో విజయ్ దేవరకొండ టీం ఏ రేంజ్ లో తన ఆటతో మెప్పిస్తుందో చూడాలి. ఇక ఈ మ్యాచ్ లను సోని స్పోర్ట్స్ లో లైవ్ చూడొచ్చు.
?️ ???? ?? ???? ??? ?????????? ?????? ??????? ???? ??? ????????!
? We take on Kochi Blue Spikers in our first home game of the season tonight at 7 PM.#HBHvKBS #HawkAttack #HyderabadBlackHawks #PVL2023 #RuPayPrimeVolley pic.twitter.com/RYi2qZhKAG
— Hyderabad Black Hawks (@blackhawkshyd) February 15, 2023