Home » prince harry
మెఘాన్ మార్కిల్, ప్రిన్స్ హ్యారీ మధ్య ఉన్న గొడవలపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ప్రిన్స్ హ్యారీ కోర్టుబోనెక్కనున్నారు. దీంతో ప్రపంచం దృష్టి ఆయనపై ఉంది.
King Charles III: అంతదూరం నుంచి, చాలా కాలం తర్వాత తన సొంత రాజ కుటుంబ సభ్యులను కలిసిన ప్రిన్స్ హ్యారీ వారితో కలిసి కనీసం నాలుగు రోజులైనా ఎందుకు ఉండలేదు?
King Charles III: హ్యారీ, మేఘన్ ఇద్దరూ రాజకుటుంబాన్ని 2020లో వీడి అమెరికా వెళ్లిపోయారు. ఇవాళ కూడా కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరై ప్రేక్షకుడిలా దూరంగా కూర్చొని ఉండిపోయారు.
బ్రిటన్ రాజకుటుంబ వారసుల వివాహాలు, ప్రేమ గాథల్లో ఎన్నెన్నో ట్విస్టులు.కింగ్ చార్లెస్ III, ఆయన భార్య కెమిల్లా మరికొన్ని రోజుల్లో బ్రిటన్ రాజుగా,రాణిగా కిరీటధారణ చేయబోతున్న సందర్భంగా వారి ప్రేమ గాథ దాంట్లో దాగున్న ట్విస్టుల గురించి తెలుసుకుం�
బ్రిటన్ యువరాజు హ్యారీ కొత్త పుస్తకం ప్రకంపనలు రేపుతోంది. రాజకుటుంబ రహస్యాలను బద్దలుకొడుతోంది. రాచరికపు కోటల మధ్య జరిగే అంతర్యుద్ధం, మానసిక సంఘర్షణ, అన్నదమ్ముల మధ్య ఆధిపత్యపోరు వంటి పలు వివాదాలను వెలుగులోకి తెస్తూ ప్రపంచవ్యాప్త సంచలనాలక
ముద్దుల మనవడు రాజరికం విధులను వదులుకుంటున్నట్టు ప్రకటించినప్పుడు రాణి ఎలిజబెత్ స్పందనేంటి? 2020లో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు బకింగ్‌హామ్ ప్యాలెస్ విడిచి వెళ్లిన తర్వాత అందరికీ కలిగిన సందేహమిది. రాజభవనంలో తాము ఎదుర్కొన్న అవమాన�
బ్రిటన్ యువరాజు హ్యారీ తన కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆర్మ్ చెయిర్ ఎక్స్ పర్ట్' పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితంలోని పలు విషయాలను పంచుకున్నారు.
రాజకుటుంబంపై సంచలన వ్యాఖ్యలు
prince harry : బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్య కోసం ఆయన రాచరికాన్ని వదులుకున్నారు. తనకు రాచరికంగా లభించే అన్ని గౌరవ పదవులు త్యజించారు. మిలటరీ పదవులు, ఇతర పదవులు అన్నీ వదులుకుంటున్నట్టు రాణి ఎలిజిబెత్ 2కి తెలిపారు. ఈ విషయా�