Home » principal advisor
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 'ప్రధాన సలహాదారు' పదవికి రాజీనామా చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రధాన సలహాదారు ప్రదీప్ కుమార్ సిన్హా మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు.