Home » Prithviraj Sukumaran
రాజమౌళి(Rajamouli).. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో ఓ ఇంటర్వ్యూ చేశారు.
భారీ అంచనాలతో డిసెంబర్ 22 న విడుదలవుతోంది 'సలార్' మూవీ. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టింది టీం. ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
ప్రభాస్ సలార్ మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ అయ్యిపోయింది.
Salaar Movie Censor : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే.
సలార్ టీజర్ లో ప్రభాస్ ఫేస్ కూడా చూపించలేదు. ఇక ట్రైలర్ 3 నిమిషాల 40 సెకండ్స్ ఉన్నా ట్రైలర్ ఆల్మోస్ట్ సగం అయ్యాక ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు.
మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ సలార్ సినిమా పైనుంచి డైలాగ్ లీక్ చేశాడు. దీంతో ఆ డైలాగ్ వైరల్ గా మారింది. పృథ్విరాజ్ సుకుమారన్ సలార్ సినిమాలో వరదరాజమన్నార్ అనే నెగిటివ్ పాత్రలో నటిస్తున్నాడు.
మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్ 2’ షూటింగ్ మొదలైంది.
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. ఈ సినిమాకి ప్రీక్వెల్ ను ప్రకటించింది చిత్ర బృందం.
మూడు నెలలుగా పృథ్వీరాజ్ ఆరోగ్యం గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అప్పుడే బెడ్ రెస్ట్ అవసరం అవుతుందని డాక్టర్లు తెలిపారు. తాజాగా యాక్సిడెంట్ జరిగిన మూడు నెలల తర్వాత పృథ్వీరాజ్ మొదటిసారి తన ఆరోగ్యంపై స్పందించారు.
తాజాగా పృథ్వీరాజ్ ఓ సినిమా షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. పృథ్వీరాజ్ హీరోగా మళయాలంలో విలాయత్ బుద్ధ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.