Home » private hospital
సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కాకినాడలో ఒక ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం బయటపడింది. ఒక మహిళకు ప్రెగ్నెన్సీ రాకుండానే, గర్భం దాల్చిందని నమ్మించి తొమ్మిది నెలలు చికిత్స అందించారు. పరీక్షలు, మందుల పేరిట భారీగా ఖర్చు పెట్టించారు. తీరా తొమ్మిదో నెలలో విషయం బయటపడింది.
ప్రైవేటు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో పది మంది పేషెంట్లు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో సోమవారం జరిగింది.
లక్ష్మీని ఆసుపత్రిలో చేర్పించిన రోజు ఆమె ఒంటి నిండా బంగారం ఉండగా, తీరా డిశ్చార్జ్ సమయానికి నగలు కనిపించకుండా పోయాయి. దీంతో షాక్ అయిన ఆమె కుటుంబ సభ్యులు నగల దోపిడీ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు.
ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వచ్చిన మహిళా పేషెంట్లు దుస్తులు మార్చుకునే గదుల్లో సీసీకెమెరాలు ఉండడం స్థానికంగా కలకలం రేపింది
హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రి డాక్టర్‌కు పాజిటివ్‌గా తేలింది. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఒమిక్రాన్ రోగికి డాక్టర్ వైద్యం చేసే క్రమంలో వేరియంట్ సోకినట్టు భావిస్తున్నారు.
కరోనా చికిత్స పొందిన పేషెంట్ కు ఓ ప్రైవేటు హాస్పిటల్ రూ.1.8 కోట్ల బిల్ వేసింది. ఈ బిల్ చూసిన సదరు పేషెంట్ కు..కుటుంబ సభ్యులకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయ్యింది..!
ఒప్పందం ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. అయితే...పని చేసేందుకు నిరాకరించిన 112 మంది వైద్యులపై భారీ జరిమాన విధించాలని వైద్య విద్య శాఖ నిర్ణయించింది.
కోవిడ్ సంక్షోభకాలంలో కాసుల కోసం పీడించుకు తింటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ సర్కార్ కొరడా ఝళిపిస్తోంది. ఫిర్యాదు రావడం ఆలస్యం సదరు ఆసుపత్రి దోపిడీపై నిఘా పెడుతోంది. దగాకోరు ఆసుపత్రులకు నోటీసులిస్తోంది. ఆధారాలతో సహా నిరూపితమైతే.. కోవ