Home » private hospitals
ప్రపంచమంతా కరోనా మహమ్మారితో హడలెత్తుంటే ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. కరోనా పేరుతో రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. ఏ రోగమొచ్చినా కరోనా పేరు చెప్పి ట్రీమ్ మెంట్ కోసం వేల నుంచి లక్షలు వసూలు చేస్తున�
తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. దోపిడీ ఆపకుంటే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తప్పవని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడుతూ డబ్బుల కోసం పేషెంట్లను ఇబ్బందులకు �
దేశవ్యాప్తంగా ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే లక్షల మంది ప్రజలు వైరస్ సోకగానే ప్రభుత్వాసుపత్రులకు వెళుతుంటే…వైరస్ సోకిన మంత్రులు,ఎమ్మెల్యేలు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. రోజ
కరోనా రోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు చేస్తున్న దోపిడిపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లక్షల రూపాయలు వసూలు చేస్తున్న వాటిపై కొరఢా ఝులిపించనుంది. ఆయా ఆసుపత్రులకు ఇచ్చిన కరోనా చికిత్స అనుమ�
కరోనా వైరస్ మహమ్మారిని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. ట్రీట్ మెంట్ పేరుతో రోగుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటే కోలుకోవడం మాట ఏమో కానీ, ఆ బిల్లులు చూసి ప�
కరోనా చికిత్సపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా బాధితులతోపాటు అనుమానితులకు కూడా వెసులుబాటు కల్పించింది. అనుమానితులతో పాటు పాజిటివ్ వచ్చిన వ�
కర్నాటక రాజధాని బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో కరోనా బాధితులకు చికిత్స అందించడంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయ
ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కేవలం నగదు చెల్లించే వారికి మాత్రమే వర్తించేలా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని తెలంగాణ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు, క
తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఫుల్
తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులకూ ప్రభుత్వం