Home » private school teacher
కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. చాలామంది ఉపాధి కోల్పోయారు. ఆర్థిక ఇబ్బందులతో ఉసురు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లలో పని చేసే టీచర్లపై కరోనా తీవ్రమైన ప్రభావం చూపింది. స్కూళ్లు మూతపడటంతో చాలామంది టీచర్లు, స�
తమ స్నేహితుడు కరోనాతో మరణిస్తే ఎవ్వరూ అంత్యక్రియలు చేయటానికి ముందుకురాకపోతే ... స్నేహితులే మానవత్వంతో ముందుకు వచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
తమ్ముడు వరసయ్యే యువకుడితో సన్నిహితంగా మెలిగి ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ గర్భం ధరించింది. 9 నెలలు గుట్టుగా గర్భాన్ని మోసింది. ఆమె కుటుంబీకులు ఇంట్లోనే ప్రసవం చేశారు. ప్రసవ సమయంలో ఆమె మరణించగా పుట్టిన పసికందును చెత్త కుప్పలో పడేశారు.
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ హిల్ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు.