Home » Priya P Varrier
పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా జులై 28న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో నటించిన ప్రియా వారియర్ ఇలా చీరలో అలరించింది.
హీరోయిన్ ప్రియా వారియర్ తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి బ్యాంకాక్ కి వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వింక్ బ్యూటీ ప్రియ ప్రకాష్ వారియర్ సింగింగ్ టాలెంట్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు..
పరువాల ప్రియ పులకింత.. కుర్రకారు కవ్వింత..