Home » priya remunaration
బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో ఆర్టిస్ట్ ప్రియా కూడా పాల్గొంది. ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో, సీరియల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరిస్తుంది. మొదటి నుంచి గట్టి పోటీనే ఇచ్చింది