-
Home » Priya Vadllamani
Priya Vadllamani
Priya Vadllamani : అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటున్న తెలుగు హీరోయిన్ ప్రియా వడ్లమాని
July 11, 2022 / 09:31 AM IST
హుషారు సినిమాలో రెచ్చిపోయి నటించిన తెలుగమ్మాయి ప్రియా తర్వాత చిన్న చిన్న సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఇలా హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తూ అభిమానులని పెంచుకుంటుంది.