Home » Priyamani in Pushpa 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.