Home » Priyanka Chopra Photos
హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవలే మహేష్ - రాజమౌళి సినిమా షూటింగ్ లో భాగమైంది. ఈ సినిమా షూట్ మొదలు అయ్యాక మొదటిసారి ఓ మ్యాగజైన్ కి ఇలా ఫోటోషూట్ చేసింది.
ప్రియాంకచోప్రా ఇటీవల తన భర్త నిక్ జోనస్ తో కలిసి సౌదీ అరేబియాకు వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఎడారుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్, తన కూతురు, ఫ్యామిలీతో కలిసి అమెరికాలో దీపావళి పూజలు చేసి సెలబ్రేషన్స్ చేసుకొని పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అనంత్ అంబానీ - రాధికా పెళ్లి వేడుకల్లో ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి ఇలా ట్రెడిషినల్ గా తయారయి మెరిపించింది.
ప్రియాంక చోప్రా ఫ్యామిలీ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంటే, ఈషా గుప్త బీచ్ ఒడ్డున బికినీ పై..
గత కొంతకాలంగా పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వారిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్ళికి సిద్ధమవుతున్నారు. ఇక ఎంగేజ్మెంట్ కి కేవలం కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇక పరిణీతి చోప�