Priyanka Chopra : సౌదీ అరేబియా ఎడారుల్లో భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక చోప్రా.. ఫోటోలు వైరల్..
ప్రియాంకచోప్రా ఇటీవల తన భర్త నిక్ జోనస్ తో కలిసి సౌదీ అరేబియాకు వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఎడారుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.










