Home » Saudi Arabia
యెమెన్లో శుక్రవారం జరిగిన సౌదీ వైమానిక దాడుల్లో దాదాపు 20 మంది వేర్పాటువాదులు మరణించారు. ఎస్టీసీ లక్ష్యం ఏంటి?
ఇక అంతకు ముందు ఏడాది కూడా రికార్డ్ స్థాయిలో మరణ శిక్షలు అమలు చేసింది సౌదీ అరేబియా ప్రభుత్వం.
చాలా కాలంగా హజ్, ఉమ్రా వీసాలను దుర్వినియోగం చేస్తూ చాలామంది పాకిస్తానీ యాచకులు మక్కా, మదీనాల్లో భిక్షాటన చేస్తున్నారు.
నివాసితులు, ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని రాయబార కార్యాలయం నొక్కి చెప్పింది.
వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం ప్రకారం.. పాకిస్తాన్.. సౌదీ నుంచి పెట్టుబడి ప్యాకేజీ పొందనుంది.
సౌదీ అరేబియా రాజకుటుంబానికి చెందిన యువరాజు అల్-వాలిద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ ‘స్లీపింగ్ ప్రిన్స్’ 20ఏళ్లుగా కోమాలో ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన కన్నుమూశాడు.
సౌదీ అరేబియా, మలేసియా, ఒమన్, ఇరాక్, ఖతార్, యూఏఈ వంటి దేశాలు పాకిస్థాన్ యాచకులను తిరిగి పంపించేశాయి.
సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు వెళ్లారు.
Saudi Arabia Visas : 2025 హజ్ యాత్రకు ముందు భారత్ సహా 14 దేశాలకు వీసా జారీని సౌదీ అరేబియా తాత్కాలికంగా నిలిపివేసింది. ఉమ్రా, వ్యాపార, కుటుంబ వీసాలను ప్రభావితం చేయనుంది.
ప్రియాంకచోప్రా ఇటీవల తన భర్త నిక్ జోనస్ తో కలిసి సౌదీ అరేబియాకు వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఎడారుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.