Home » Priyanka Gandhi Political Entry
Priyanka Gandhi Vadra : కాంగ్రెస్ ఆశలన్నీ ఆమెపైనే..!
ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్న సందర్భం ప్రత్యేకమైనదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాహుల్ విఫలమైన నాయకుడన్న ప్రచారం జరిగినప్పుడు ప్రియాంకకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.... ప్రియాంకపై అంచనాల భారం అధికంగా ఉండేదని, పార్టీకి చిన�
కాంగ్రెస్ మద్దతుదారులు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ప్రియాంకగాంధీ లోక్సభలో ప్రవేశించే తరుణం ఆసన్నమైంది.