Home » Priyanka Gandhi
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా రేపు పాల్గోనున్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగే యాత్రలో నాలుగు రోజులు సోదరుడు వెంట ఆమె యాత్రలో పాల్గొంటారు.
ప్రియాంక వాద్రా రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఎప్పుడు పాల్గొంటారనే చర్చసాగుతున్న క్రమంలో నవంబర్ 23 నుంచి 25 తేదీ మధ్యలో ఆమె రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
రాజీవ్ కేసులో దోషులుగా దాదాపు ముప్పై ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన ఏడుగురు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఏడాది మే నెలలో ఏజీ పెరరివలన్‌ను సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఆ తర్వాత నళిని, సుధీంద్ర రాజా వురపు సంతాన్, వీ శ్రీహరన్ వురపు మురుగన్, రాబర్ట్ పయ�
బీజేపీ ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఈ హామీ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే తమ హామీ నెరవేరుస్తామన్నారు.
Congress Presidential Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు జరగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తాత్కాలిక పార్టీ అధ్యక్షురాలు, సోనియాగాంధీ, ప్ర�
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో అక్టోబర్ 7న రాహుల్ గాంధీ సోదరి.. ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. మరో 15 రోజుల పాటు కర్ణాటకలో కొనసాగనున్న జోడో యాత్రలో ప్రియాంక గాంధీ సోదరుడు..పార్టీ శ్రేణులతో కలిసి నడు
నేడు భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేలు పాల్గోనున్నారు. కర్ణాటకలో మండ్య జిల్లాలో సోనియాగాంధీ రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు. సోనియాగాంధీ సోమవారమే కర్ణాటక రాష్ట్రంకు చేరుకున్నారు. రెండు రోజు�
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికకు డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 17న ఈ పదవికోసం పోలింగ్ నిర్వహించనున్నారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ససేమీరా అంటున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష స్థానంకోసం ప్రియాంక, �
కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. సోనియాగాంధీ నివాసం 10 జన్ పథ్ లో సమావేశం జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక, పార్టీలో అవమానాలు, పిసిసిపై తన అసంతృప్తిని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధ�
టీపీసీసీలో భారీ ప్రక్షాళన.. ఒకట్రెండు రోజుల్లో కీలక ప్రకటన