Home » Priyanka Jain Marriage
తాజాగా ప్రియాంక జైన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది.
ఇటీవల బిగ్బాస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ కి తన బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ రావడంతో అందరికి తన ప్రేమ గురించి చెప్పి, నిశ్చితార్థం చేసుకున్నామని చెప్పింది ప్రియాంక జైన్.