Home » Priyanka Upendra
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ తో పాటు ట్రైలర్ రిలీజ్ చేసారు.
భయంకరమైన హత్యల నేపథ్యంలో డిటెక్టివ్ తీక్షణగా ప్రియాంక ఉపేంద్ర ఈ కేసును సాల్వ్ చేయడానికి ఎంట్రీ ఇస్తుంది. థ్రిల్లింగ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ మేళవింపుతో డిటెక్టివ్ తీక్షణ తెరకెక్కుతుంది.
రియల్ స్టార్ ఉపేంద్ర 'డిటెక్టివ్ తీక్షణ' ట్రైలర్ ను పలు భాషల్లో విడుదల చేశారు.
బెంగాల్ కు చెందిన ప్రియాంక త్రివేది 90వ చివరి దశకం నుండి 2000 తొలి నాళ్ళ వరకు అనేక బెంగాలీ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్. ప్రముఖ కన్నడ స్టార్ హీరో, దర్శకుడు ఉపేంద్రను వివాహమాడి ప్రియాంక ఉపేంద్రగా మారిన ప్రియాంక..