Home » Pro Panja League
ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ అదరగొడుతోంది. గురువారం జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో ముంబయి మజిల్పై 17-11తో కిరాక్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది.
తొలి రెండు మ్యాచుల్లో కిరాక్ హైదరాబాద్ అండర్ కార్డ్లల్లో ఆశించిన ప్రదర్శన చేయలేదు.
ప్రో పంజా లీగ్ తొలి సీజన్‌కు సమయం దగ్గర పడుతోంది. జూలై 28 నుంచి ఆగస్టు 13 వరకు ఢిల్లీలోని ఐజిఐ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి.
ప్రొఫెషనల్ ఆర్మ్ రెజ్లింగ్ క్రీడను లీగ్‌గా పరిచయం చేస్తూ ప్రో పంజా లీగ్ సీజన్ 1 జూలై 28 నుంచి ప్రారంభకానుంది.