Home » Pro Volleyball League
ప్రొ కబడ్డీ, ప్రొ బాక్సింగ్ లాగే ప్రొ వాలీబాల్ లీగ్ కూడా కొత్త అవతారమెత్తింది. ప్రతి క్షణం ఆసక్తికరంగా సాగే పోటీ, కళ్లు చెదిరే స్మాష్‌లతో ఔరా అనిపించే వాలీబాల్ లీగ్‌కు సమయం ఆసన్నమైంది. నెట్ పైకి ఎగిరి కొట్టే స్టాష్ షాట్‌లు, కళ్ల చెదిరే బ్లాకి