Home » Probationary Officers
సబ్సిడరీల్లోనూ నియామకాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.
బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి నిజంగా ఇది శుభవార్త.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హతల విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.