Home » Probiotics
జీర్ణప్రక్రియలకు, జీర్ణమైన ఆహారంలోని పోషకాలు దేహానికి జీర్ణవ్యవస్ధలో ఉండే మంచి బ్యాక్టీరియా ఎంతో తోడ్పతతాయి. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో, మెదడు జీర్ణవ్యవస్థ పనితీరును మారుస్తుంది.
శరీరానికి అవసరమైన ప్రోబయోటిక్స్ తో కూడా ఆహార పదార్ధాలు తీసుకోవటం వల్ల మంచి చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. వీటి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. చెడు బ్యాక్టీరియాను అడ్డుకోవటంలో సహాయపడతాయి.
మీరు బీరు ప్రియులా? ప్రతిరోజు చల్లచల్లని బీరు తాగే అలవాటు ఉందా? స్ట్రాంగ్ బీర్ అయితే మరి మంచిది. అయితే మిమ్మల్ని రోగాలు ఏం చేయలేవు. బీరు తాగే వారిలో స్థూలకాయం సహా ఇతర వ్యాధులు దరి చేరవని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. హాలీడే సీజన్ కావొచ్చు ల�