Home » Producer Anil Sunkara
భోళా శంకర్ మూవీ విడుదలపై వివాదం
ఏప్రిల్ 28న ఏజెంట్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కబవుతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. చిత్ర నిర్మాత అనిల్ సుంకర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.