-
Home » Producer KE Gnanavel Raja
Producer KE Gnanavel Raja
తెలుగు వాళ్ళు గ్రేట్.. మా తమిళ్ వాళ్ళు తెలుగు హీరోలని పట్టించుకోరు.. తమిళ నిర్మాత సంచలన వ్యాఖ్యలు..
July 11, 2024 / 09:11 AM IST
మన తెలుగు ఆడియన్స్ తమిళ హీరోలని కూడా మన అనుకోని దగ్గరికి తీసుకుంటాము. కానీ తమిళ్ ఆడియన్స్ అసలు తెలుగు హీరోలని పట్టించుకోరు.