Home » Producers Request
సినిమా తారగా ప్రస్థానం ప్రారంభించి, రాజకీయాల్లో వెలుగు వెలిగి, తమిళనాడు ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా, అమ్మగా పేరు తెచ్చుకున్న జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులు అనేకం. అనూహ్య సంఘటనలకు కొదవే లేదు. అ