Home » products pipeline
భారత్ – నేపాల్ దేశాల మధ్య పెట్రోలియం పైపులైన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ రిబ్బన్ కట్ చేశారు. మోతీ హరి – అమ్ లేక్ గంజ్ మధ్య ఈ ప్రారంభోత్సవం జరిగింది. మోదీ, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీలు వీడియో కాన�