Home » Profit in Chilli Cultivation
మిరప సాగయ్యే ప్రధాన పొలంలో గత సీజన్ కు సంబంధించిన శిలీంధ్ర బీజాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆఖరి దుక్కుల చేసేటప్పుడు ట్రైకోడర్మావిరిడి వేసుకోవాలి. లేదంటే ఈ మొక్కలను ఆశించి పంట నష్టం జరుగుతుంది.
ప్రపంచంలోనే అత్యధికంగా మిరప పండించే దేశంగా భారత్ పేరుగాంచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో 9 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో మిరపసాగవుతుంది.
వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పే ఉమ్మడి తెగులు రాష్ట్రాలు. ఎండు మిరప కోసం అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగుచేస్తున్నారు. అయితే ఇటు కూరగాయగా పచ్చిమిర్చి కోసం రైతులు సంవత్సరం పొడవునా ఈ పంట పండిస్తున్నారు. ఎండు మిర్చి పంట 2 నుండి 5 కోతల్లో పూర�