Home » promoter
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కొత్త పాజటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో దేశంలోని కరోనా బాధితుల కోసం సాయ�