Home » Property Prices
ఇంటి కొనుగోలుదారులకు హోం లోన్ మార్జిన్ మనీతోపాటు ప్రధానంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, వుడ్ వర్క్ వంటి కంపోనెంట్లు భారంగా కనిపించడంతో ఇంటి కొనుగోలుకు మధ్య తరగతి వారు కొంత మేర వెనుకంజ వేస్తున్నారు.
హైదరాబాద్ నిర్మాణ మార్కెట్ క్రమంగా పుంజుకుంది. గతంలో సంవత్సరానికి 10వేల ఇళ్ల అమ్మకాలు జరిపే నగరంలో ఇప్పుడు స్తిరమైన అభివృద్ది కనిపిస్తోంది. పెరుగుతున్న నిర్మాణాలకు అనుగుణంగా అమ్మకాల్లోను రికార్డు సృష్టిస్తోంది హైదరాబాద్.
దేశంలోని ఏడు మెట్రో నగరాల్లో ఇళ్ల ధరలతో పాటు అమ్మకాలు కూడా 36 శాతం పెరిగాయని అనరాక్ పేర్కొంది. గత 3 నెలల్లో దేశంలోని 7 మెట్రో నగరాల్లో మొత్తం లక్షా 15 వేల ఒక వంద యూనిట్లు అమ్ముడుపోయాయి.
ఆధార్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్. ఇకపై మీ ప్రాపర్టీకి కూడా ఆధార్ లింక్ చేయాల్సిందే. త్వరలో కొత్త రూల్ రాబోతోంది. ఇప్పటికే ఎన్నో అంశాలపై ఆధార్ అనుసంధానం తప్పనిసరి అనే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా ప్రాపర్టీతో ఆధార్ అనుసం