Home » Prostate cancer
ప్రొస్టేట్ క్యాన్సర్ రావటానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తినే ఆహారం, స్థూలకాయం, ధూమపానం, రసాయనలకు గురికావటం, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక ధూమపానం వంటి ప్రమాదాన్ని పెంచుతాయి.
బట్టతల అన్నది క్యాన్సర్కు సంకేతం అనే విషయంపై ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా అన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే 2016లో జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, అవును అనే సమాధానం చెప్పాలి.
ప్రోస్టేట్ గ్లాండ్ అనేది బ్లాడర్, యురెట్రాకు సమీపంలో ఉంటుంది. దీని వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చినప్పుడు యూరినరీకు సంబంధించిన ఇన్ ఫెక్షన్లు వస్తాయి. వ్యాధి ప్రారంభంలో మూత్ర విసర్జన మార్పు గమనించవచ్చు. కొందరికి తరచుగా మూత్ర విసర్జన చేయాల�