Home » Protem Speaker
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఏపీ శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం నియామకం ఖరారైంది. ఇందుకు సంబంధించి సీఎం జగన్ ప్రతిపాదనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. మండలి స్పీకర్ మహమ్మద్ షరీఫ్ తో పాటు మరి కొందరికీ పదవీ కాలం ముగియగా
మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ పదవి కోసం
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ కొలువుదీరనుంది. జనవరి 17 నుండి 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అటు రాజ్‌భవన్‌లో.. ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జనవరి 17వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా ప్రొటెం స్పీకర్‌గా చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ జనవరి 16వ తేదీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2019, జనవరి 17వ తేదీన సమావేశాల ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.