proudest

    ఆరాధ్య అభినయం : మనవరాలి స్పీచ్‌కు మురిసిన బిగ్ బి

    December 23, 2019 / 11:29 AM IST

    ఐశ్వర్యారాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ల కూతురు ఆరాధ్య బచ్చన్‌.. మహిళల గొప్పతనం గురించి స్కూల్‌లో మాట్లాడిన ఓ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆరాధ్యను మెచ్చుకుంటున్నారు. వీడియో చూసిన బిగ్‌బీ ఫుల్ ఖుష్ అయ్యారు. ఆర�

10TV Telugu News