Home » PRTU
ఓటమితో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు కూటమి అభ్యర్థి రఘువర్మ.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ దేశ ప్రజలను వంచిస్తోందన్నారు. ఆ పార్టీ ఏ ఒక్క పథకాన్నైనా ప్రవేశపెట్టిందా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరుచోట్ల అధికార పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. తెలంగాణలో TRS అభ్యర్థులపై యూటీఎఫ్, కాంగ్రెస్ కార్యకర్తలు విజయం సాధించారు. ఇక ఏపీలోనూ టీ