Home » Prudhvinath Vempati
టాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్ తన ప్రియుడు పృథ్వినాథ్ వెంపటిని నేడు వివాహం చేసుకుంది. ఈ వివాహ వేడుకకు అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
హారిక నారాయణ్ గత ఏడేళ్లుగా ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. తాజాగా వీళ్ళు నిశ్చితార్థం చేసుకున్నారు.