Home » PS-2 Movie
ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్-2 మూవీ డిజిటల్ పార్ట్నర్ను చిత్ర యూనిట్ లాక్ చేసింది.
తమిళ ఎపిక్ మూవీ పొన్నియిన్ సెల్వన్-2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు పట్టం కడుతున్నట్లుగా ప్రీసేల్స్ చూస్తే అర్థమవుతోంది.
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-1 మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాను పీరియాడిక్ మూవీగా మణిరత్నం తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు.