Home » PSLV-C55
ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ -సీ55 రాకెట్ ద్వారా టెలీయోస్-2, లూమోలైట్ - 4 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది.