Home » PSLV C61
ఈ వైఫల్యం ఎదురైనప్పటికీ, భారత స్పేస్ ప్రోగ్రాం వేగంగా ముందుకు సాగుతోందని వి.నారాయణన్ పునరుద్ఘాటించారు.
శ్రీహరికోటలోని ఇస్రో వేదికగా పీఎస్ఎల్వీ - సి 61 రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది.
వర్షం పడుతున్నా, దట్టమైన పొగ మంచు ఉన్నా, మేఘాలు అడ్డుగా ఉన్నా, లేదా చిమ్మచీకట్లు ఉన్నా సరే.. భూ ఉపరితలాన్ని హై రెజల్యూషన్ తో చిత్రీకరిస్తుంది.