Home » Psoriasis
సోరియాసిస్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్.. ఇది చర్మంపై మచ్చలకు కారణమవుతుంది. హైదరాబాద్లో జరిగిన డెర్మాకాన్ 2024 సదస్సులో ఈ వ్యాధి..చికిత్సపై వైద్యులు అనేక సూచనలు చేశారు.
పసుపును సోరియాసిస్ ఉన్న చోట కొబ్బరినూనె కలిపి పై పూతగా రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పసుపు కలపిన ఆయింట్మెంట్లు మార్కెట్ లో లభిస్తున్నాయి.