Home » Psychological Horror Thriller
సరికొత్తగా సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) రాబోతోంది. ఇప్పటిదాకా చూసిన హారర్ జానర్స్ లో ఆడియన్స్కి డిఫరెంట్ అనుభూతి కలిగించే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.